The government has extended the due date of filing all income tax returns for FY 2019-20 from 31 July 2020 and 31 October 2020 to 30 November 2020.
#NirmalaSitharaman
#IncometaxReturns
#GlobalTenders
#PMModi
#EconomicalPackage
#TDS
#Incometax
#MSME
#EPF
#MakeinIndia
#FinanceMinister

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (మే 13) మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్‌కు సంబంధించి ఊరట కల్పించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు తేదీని పొడిగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అన్ని ఐటీ రిటర్న్స్‌కు సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు చెప్పారు.